మాతృభాషలో విద్య ఆ జాతి ప్రజల ప్రజాస్వామిక హక్కు
“మాతృభాషను మరచిన విద్య …….. కిటికీలు లేని భవనం లాంటిది” – జాతిపిత మహాత్మా గాంధీ “భారతీయ విద్యకు తీవ్రమైన పునఃనిర్మాణం కావాలి. దాదాపు ఒక విప్లవమే రావాలి…. కొఠారి కమీషన్ (1964-66) సామ్రాజ్యవాద వలస దోపిడి తుపాకీ శరీరాన్ని లొంగదీసుకుంటే భాష మెదడును వశం చేసుకుంటుంది.” భాష, సంస్కతిపై అధిపత్యం ద్వారా ఆర్థ…